Home » Vijay Deverakonda
గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అభిమానులకు.
తాజాగా విజయ్ దేవరకొండ కేరళ నుంచి పలు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో VD12 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ నిన్న ఆదివారం సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఓ ట్రాన్స్జెండర్ విజయ్ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
తాజాగా విజయ్ దేవరకొండ ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చారు.
అందరు మైక్ ని స్ట్రైట్ గా పట్టుకుంటే విజయ్ పక్కకు పట్టుకొని మాట్లాడతాడు. తాజాగా దీనిపై ఓ చిన్నపాప ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసింది.