Home » Vijay Deverakonda
విజయ్ దేవరకొండ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడే వారి కోసం అక్కడే రాయల సీమలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించి నటీనటులను తీసుకోబోతున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు.
ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళాడు.
తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్ళాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.
గతంలో బేబీ సినిమా సాంగ్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక వచ్చింది.
తాజాగా రష్మిక పలు కుక్కలు, పిల్లులతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా విజయ్ దేవరకొండ వైజాగ్ లో తన అభిమానులతో ఓ స్పెషల్ మీట్ ఏర్పాటు చేసాడు.
ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ తో కలిసి మల్టీస్టారర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.