Home » Vijay Deverakonda
ఓటీటీకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్. అంటే ఈ మూవీలో విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ పక్కా అని తెలిసిపోతుంది.
'మ్యాజిక్' సినిమా రిలీజ్‌ని జులైలో ప్లాన్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మరి విజయ్ దేవరకొండ VD12 సంగతి ఏంటి..?
విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ ఎందుకు కలుసుకున్నాడు..? విజయ్ తో సినిమానా లేక సలార్ అండ్ NTR31లో..
తాజాగా తన పర్సనల్ గార్డ్ రవి పెళ్లి జరగడంతో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు.
విజయ్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.
అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్ పాత్రలతో సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా..? వంగ ఏం చెప్పాడు..?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీకి వచేస్తుందట. ఎప్పుడంటే..?
ఓ పక్క థియేటర్స్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా నడుస్తుంటే దిల్ రాజు తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ ని విడుదల చేశారు.
విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అవ్వడంతో శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు.