Home » Vijay Educational Awards
ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. ఆ విద్యార్థులని ఫ్యామిలీలతో స్టేజిపైకి పిలిచి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.
తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్�