Home » Vijay Hazare Trophy 2025
బుధవారం (డిసెంబర్ 24) నుంచి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ (Virat Kohli ) కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.