Home » Vijay Last Movie
తాజాగా విజయ్ లాస్ట్ సినిమాని ప్రకటించారు.
తాజాగా The Goat సినిమా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో ఇదే విజయ్ లాస్ట్ సినిమానా అని అంతా చర్చించుకుంటున్నారు.
రాజకీయాల్లోకి వెళ్లేముందు లాస్ట్ సినిమా పొలిటికల్ గా కూడా ఉపయోగపడాలి కాబట్టి ఏదైనా సోషల్ మెసేజ్ తో సినిమా తీయాలని విజయ్ భావిస్తున్నాడట.