Home » Vijay Parsana
ఇంటిలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. అదే ఇంటిలో పెంచుకునే ఆవును కూడా మహాలక్ష్మి అని పూజిస్తాం. పండుగలకు..ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆవులను పూజించటం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తోంది. అంత భక్తిగా కొలుచుకునే ఆవులకు ఓ జంతు ప్రేమికు�