-
Home » Vijay Rashmika Movie Opening Ceremony
Vijay Rashmika Movie Opening Ceremony
Thalapathy 66 : విజయ్-రష్మిక సినిమా పూజా కార్యక్రమం
April 6, 2022 / 01:32 PM IST
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తమిళ్ స్టార్ విజయ్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా ఇవాళ పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.