-
Home » Vijay Sales Offering Discount
Vijay Sales Offering Discount
Vijay Sales Top Deals : విజయ్ సేల్స్ అదిరే ఆఫర్లు.. ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. ఐపోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్బుక్పై రూ. 10వేల వరకు డిస్కౌంట్లు..!
December 24, 2022 / 05:29 PM IST
Vijay Sales Discount : మీరు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటికి దగ్గరలోని విజయ్ సేల్స్ (Vijay Sales) అవుట్లెట్కు వెళ్లండి. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ స్టోర్ అన్ని ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.