Home » Vijay Television
బిగ్ బాస్ షో అంటేనే ఒత్తిడిని కలిగించే షో.. అన్ని ఎమోషన్స్‌ని తట్టుకోగలిగే వారు కంటెస్టెంట్స్‌గా షోకి వస్తుంటారు. గతంలో నటుడు సంపూర్ణేష్ బాబు షోలో ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిన సందర్భం చూసాం. తాజాగా ఓ కంటెస్టెంట్‌కి ఏమైందంటే?
Bigg Boss 4 Tamil: తెలుగు బుల్లితెరపై కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే తమిళ్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఆధ్వర్యంలో మొదలవ్వాల్సిన బిగ్‌బాస్ సీజన్ 4 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అన్ని