-
Home » Vijayakanth Death
Vijayakanth Death
గొప్ప మానవతావాదిని కోల్పోయాం.. చిరంజీవి, మోడీతో సహా విజయ్‌కాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..
December 28, 2023 / 01:05 PM IST
విజయ్‌కాంత్ సినిమాల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. విజయ్‌కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని తల్చుకుంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.