Home » Vijayakanth passes away
సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ కాంత్.. రాజకీయ రంగంలో రాణించలేక పోయారు. డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లినప్పటికీ అధికారాన్ని చేపట్టలేక పోయారు.
ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయ్‌కాంత్ ని అభిమానులు, అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. కెప్టెన్ విజయ్‌కాంత్ అనే అంతా ఇప్పటికి సంబోధిస్తారు. విజయ్‌కాంత్ కూడా కెప్టెన్ పేరు మీదే రెండు ఛానల్స్ కూడా ప్రారంభించారు. అంతగా కెప్టెన్ అనే పేరు బాగా పాపులర్ అయిపోయ�
గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ కొన్ని నిమిషాల ముందే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.