Vijayakanth Rare Photos

    కెప్టెన్ విజయకాంత్ రేర్ ఫొటోలు చూశారా?

    December 28, 2023 / 10:33 AM IST

    ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.

10TV Telugu News