vijayanagar colony

    గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

    December 16, 2019 / 01:16 PM IST

    ఆస్తి వివాదం కేసులో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదని ఆరోపిస్తూ ఒక మహిళ  గుడిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లోజరిగింది.  విజయనగర్ కాలనీ సమీపంలోని ప్రిన్స్ నగర్ కు చెందిన మహిళ పెట్రోల్ బాటిల్ తో స్ధానికంగా ఉన్న గుడిలోకి వెళ

10TV Telugu News