Vijayashanti joins Congress Party

    కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి

    November 17, 2023 / 07:09 PM IST

    సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆమె హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స‌మ‌క్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

10TV Telugu News