Vijayawada Gunadala

    ఓటు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని 

    April 11, 2019 / 02:57 AM IST

    విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో   పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా

10TV Telugu News