Home » Vijayawada Police Commissionerate
Mahesh Shot Dead : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం 10 టీమ్‌లు గాలిస్తున్నాయి. మహేశ్ స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును స్పీడప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్�