Home » vijayawada west
రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని జలీల్ ఖాన్ వెల్లడించారు.
రెండింట్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తానన్నారు. బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Kesineni Nani : విజయవాడపై కబంధహస్తం..! కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవం అన్నారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఎవరూ పోటీ చేయరని కేశినేని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.
బెజవాడ పశ్చిమ టీడీపీలో వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య ఫత్వా రగడ చిచ్చురాజేస్తోంది. నన్ను ఫత్వా పేరుతో అడ్డుకున్నప్పుడు.. షబానాను కూడా