Home » vijayawada
ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్.
ఎవరిది సామాజిక న్యాయం
ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్నఅంబేద్కర్ విగ్రహం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
కేశినేని చిన్నితో కలిసి లోకేశ్ వద్దకు వెళ్లనున్నారు భవకుమార్.
నిన్న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.63,440గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 110 తగ్గి రూ.63,330గా ఉంది.
సీఐడీ ఆఫీసుకు హుషారుగా వచ్చిన చంద్రబాబు
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.