Home » vijayawada
జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంచిపనులు ఎవరి చేసినా అభినందిస్తానని తెలిపిన కేశినేను బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలిసి పనిచేస్తానని అది పార్టీలతో సంబంధం లేదన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో అమ్మవారి అనుగ్రహం, అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని చెప్పారు.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు.
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు.
Karnati Rambabu: నాలుక చీరేస్తాం అంటూ కర్నాటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు.
Karnati Rambabu: ఈవో నిర్లక్ష్యంగానే.. నగేశ్ అరెస్ట్ తో దుర్గగుడి పరువు పోయిందని కర్నాటి రాంబాబు అంటున్నారు.
నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు