Home » vijayawada
ఆ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.
చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జ్ తీసుకోని పరిస్థితి. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెంబ్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ�
దుర్గగుడిలో పనిచేసే ఎన్ఎమ్ఆర్, కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం...
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.
వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు.
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడ�
రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.
అయితే, ఎమ్మెల్సీ డ్రైవర్, అనుచరులు కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరగ్గానే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు.