Home » vijayawada
విజయవాడలో కొద్దిరోజుల క్రితం వెలుగు చూసిన వైద్యపరికరాలు అద్దె ఇచ్చే ఆన్లైన్ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయని సైబర క్రైమ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడులు సమర్పించేందుకు 50 స్టాండ్లతో పాటు గురు భవానీలను దుర్గగుడి అధికారులు సిద్ధం చేసింది.
విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు.
చెడ్డీ గ్యాంగ్ కోసం ఆపరేషన్ ఫాల్కన్
'అఖండ' ఘన విజయం సాధించిన సందర్భంగా ఇవాళ ఉదయం బాలకృష్ణ , బోయపాటి శ్రీను విజయవాడ కనకదుర్గ ఆలయం, మంగళగిరి పానకాల స్వామి ఆలయం, పెదకాకాని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.