Home » vijayawada
గడిచిన పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులేమో చోటుచేసుకోలేదు. ఐదు రోజులు స్థిరంగా ఉంటే మరో ఐదు రోజులు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
విజయవాడలో దొంగల హడావిడి ఎక్కువయ్యింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అది చెడ్డీగ్యాంగ్ పనా.... లేక ఎవరు చేశారో అని ప్రజలు హడలి పోతున్నారు. అనుమానిత వ్యక్తులను సైతం ప్రజలు పట్టుకుంటున్న స
తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విజయవాడలో ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు.
బెజవాడను చుట్టుముట్టిన చెడ్డీగ్యాంగ్
బెజవాడను చెడ్డీ గ్యాంగ్ బేజారెత్తిస్తోంది. ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాలే కాకుండా విజయవాడలో వరుస దోపిడీలో పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతోంది.
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్బో విల్లాస్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేస
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు.
తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.