Attica Gold Company : అట్టికా గోల్డ్ కంపెనీలో చోరీ-దొంగలెవరు ?

విజయవాడలో దొంగల హడావిడి ఎక్కువయ్యింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అది చెడ్డీగ్యాంగ్ పనా.... లేక ఎవరు చేశారో అని ప్రజలు హడలి పోతున్నారు. అనుమానిత వ్యక్తులను సైతం ప్రజలు పట్టుకుంటున్న స

Attica Gold Company : అట్టికా గోల్డ్ కంపెనీలో చోరీ-దొంగలెవరు ?

Attica Gold Company Chory

Updated On : December 11, 2021 / 1:23 PM IST

Attica Gold Company :  విజయవాడలో దొంగల హడావిడి ఎక్కువయ్యింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అది చెడ్డీగ్యాంగ్ పనా…. లేక ఎవరు చేశారో అని ప్రజలు హడలి పోతున్నారు. అనుమానిత వ్యక్తులను సైతం ప్రజలు పట్టుకుంటున్న సందర్బాలు ఉంటున్నాయి.

తాజాగా బందర్ రోడ్డులోని అట్టికా  గోల్డ్ కంపెనీలో చోరీ జరిగింది. రూ.60 లక్షల నగదు, 40 గ్రాముల బంగారం చోరీకి గురయ్యాయి. కంపెనీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇంటి దొంగల పనా…లేక బయట వ్యక్తుల పనా అనేది తేలాల్సి ఉంది.
Also Read : Pornography Photo Shoot : విమానాశ్రయంలో పోర్న్ వీడియోల చిత్రీకరణ.. మోడల్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష
నిన్నటి నుంచి బ్రాంచ్ మేనేజర్ మరోక వ్యక్తి సెలవులో ఉన్నారు. ఆసమయంలో  ఈ దొంగతనం జరగటంతో అనుమానం కలుగుతోందంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.