Home » vijayawada
విజయవాడ ఎయిర్పోర్ట్ ఫర్ సేల్
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారం చేసాడు. కూతురు బాధపడుతుంటే తల్లి విషయం తెలుసుకుంది. భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రవేయిట్ బాట పటిస్తున్న కేంద్రం కన్ను ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్టుపై పడింది. విమానాశ్రయాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెజవాడలో గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. రూ.5 లక్షల బంగారం బిస్కట్ రూ.4లక్షలకే విక్రయిస్తోంది ఇక్కడి బంగారం స్మగ్లింగ్ మాఫియా.
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.
విజయవాడలోని ఆరంబల్‌పేటలో రాఖీ పండుగ పూట విషాదం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో ఉష అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని చనిపోయింది. అయితే ఉషను అత్తింటివారే చంపారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు.
విజయవాడ రాహుల్ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది. విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
బెజవాడ రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
విజయవాడలో దారుణం జరిగింది. ఓ శాడిస్ట్ లవర్ నీచానికి ఒడిగట్టాడు. ప్రియురాలి నగ్న ఫొటోలు, న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందాడు. ఇంతకీ ఆ నీచుడు అలా ఎందుకు చేశాడో
బెజవాడ రాహుల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడు కోరాడ విజయ్‌కుమార్ డ్రైవర్... బాబును అదుపులోకి తీసుకున్నారు.