Home » Vikas Dube
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయం నుంచి అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఈ స�