Home » Vikkatakavi Mysterious web series
Vikkatakavi : ఈ మధ్య కాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా వస్తున్న చాలా సినిమాలు, సిరీస్ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అయితే తెలంగాణ బ్యాగ్ డ్రాప్ లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్‌లో నరేష్ అగ�