Home » Vikram Vedha
లాల్ సింగ్ చడ్డా సినిమా బాయ్ కాట్ పై అమీర్ ఖాన్, కరీనా కపూర్, మరికొంతమంది స్పందించారు. తాజాగా ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మద్దతుగా నిలిచాడు. లాల్ సింగ్ చడ్డా సినిమా చూసిన హృతిక్ రోషన్ సినిమా బాగుందంటూ ట్వీట్ చేశాడు.
అక్షయ్ కుమార్ ,అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, కంగనా, కరణ్.. ఇలా స్టార్లంతా ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ క్లాష్ ఫేస్ చెయ్యబోతున్నారు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ధియేటర్లో పోటీ...................
బాలీవుడ్ లో కథల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అందరికీ నచ్చేస్తున్న సౌత్ కంటెంట్ పై మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు. మరో పది ప్రాజెక్టులను పైప్ లైన్
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..
Hrithik Roshan – Saif Ali Khan:ఈ మధ్య సౌత్ స్టోరీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న బాలీవుడ్ మరోసారి ఇక్కడి స్టోరీ మీద కన్నేసింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాని రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది. అంతే కాదు.. ఈ సినిమా చెయ్యబోతున్న ఇద్దర
‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో రవితేజ, పవన్ కళ్యాణ్ కలిసి నటించనున్నారని తెలుస్తోంది..