Home » Vikram Vedha Telugu Remake
టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. కాస్త అటూ ఇటుగా సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు జతకట్టి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేసున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..
విక్రమ్ వేదా తెలుగు రీమేక్ వార్తలపై స్పందించిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు..