Home » Village And Ward Secretariat Exam
ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం ఎగ్జామ్ జరుగనుంది. లక్షా 26 వేల 728 ఉద్యోగాలున్నాయి. దీనికి భారీగా స్పందన వచ్చింది. 21 లక్షల 69 వేల 719 మంది అభ్య�