Home » village secretariat exam
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తి ప్రక్రియపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.. తాజాగా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్య