vimochana dinotsavam

    సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో ఊరినిండా జాతీయ జెండాలు 

    September 14, 2019 / 02:02 AM IST

    తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిధ్దం చేసింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ది�

10TV Telugu News