Home » vinayaka chaturthi
వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉండ్రాళ్లు. గణపయ్య నైవేద్యంలో ప్రధానమైనవి ఇవే. వీటినే కుడుములు అని అంటారు. బియ్యం రవ్వతో చేసే ఉండ్రాళ్లు అందేనండీ కుడుములు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. వీటి తరువాతే ఏవైనా. నూనె వాడకుండా చేస�