Home » Vinayakachavithi
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఇలా చీరలో పరువాలు పరుస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బుధవారం వినాయకచవితి కావడంతో ప్రజలంతా పండుగని ఘనంగా జరుపుకున్నారు. మన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు కూడా వినాయకచవితిని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు, వీడియోలు అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యాంకర్ స్రవంతి వినాయకచవితి సందర్భంగా తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ ని పిలిచి ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంది.
విగ్రహాల తయారీదారులు స్పందిస్తూ... పీవోపీపై నిషేధం ఉండడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. దినసరి కూలీలకు కూడా పీవోపీ ద్వారానే ఉపాధి లభించేదని చెప్పారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లోని 99 మంది కుటుంబాలు ఆ వ్యాపారం మీదే ఆధారపడతాయని తెలి�
వినాయకుడిని పోలీస్ ను చేశారు ముంబై పోలీసులు. ఐపీఎస్ ఆఫీసర్ అవతారంలో ఉన్న వినాయకుడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు.
గణేష్ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా వల్ల నియమనిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.