Home » Vindhya Vishaka
నేడు ఆదివారం కావడంతో స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ వైజాగ్ ఫిష్ మార్కెట్ లో ఇలా చేపలతో సందడి చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Vindhya Vishaka)
స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ కూడా తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది.
క్రికెట్ ఈవెంట్స్, మ్యాచ్లకు యాంకరింగ్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్న వింధ్య విశాఖ తాజాగా ఇలా పేపర్ మోడల్ చీరలో స్టైలిష్ గా ఫొటోషూట్ చేసింది.
గాయత్రీ భార్గవి, శిల్ప చక్రవర్తి, గీతా భగత్, వింధ్య.. నలుగురు యాంకర్లు సుమ అడ్డా షోకి వచ్చి యాంకర్ సుమతో కలిసి సందడి చేసారు.