-
Home » Vinesh phogat disqualification
Vinesh phogat disqualification
రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు నిరాశ.. పిటిషన్ తిరస్కరణ
ఆశలు అడియాశలు అయ్యాయి. వినేశ్ ఫోగట్ రజత పతకం వస్తుందేమోనని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశే మిగిలింది.
సీఏఎస్‌లో అప్పీల్ తిరస్కరణ.. వినేష్ ఫోగట్‌కు మరో అవకాశం ఉందా..?
కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
అప్పటి వరకు భారత గడ్డపై వినేశ్ అడుగుపెట్టదు..? ఇంకా పారిస్‌లోనే ఫోగట్..
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
వినేశ్ ఫోగట్‌కు రజతం వచ్చేనా..? సీఏఎస్ తీర్పు ఎలా ఉండబోతుంది..?
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
అంతా అయిపోలేదు.. వినేశ్ ఫోగట్‌కు పతకం పై ఆశలు మిగిలే ఉన్నాయ్..!
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్‌కు ముందు అనూహ్యరీతిలో వైదొలగాల్సి వచ్చింది.
వినేశ్ ఫోగట్ అనర్హత పై సైనా నెహ్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఇద్దరే చెప్పాలి..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు షాక్.. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది.
140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్ ఛాంపియన్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
వినేశ్ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.
నిబంధనలు ఇవే.. వినేశ్ ఫోగట్ స్థానంలో ఫైనల్‌కు వెళ్లేది ఆమెనే..?
ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో హిల్డర్ బ్రాంట్కు నేరుగా స్వర్ణ పతకం ఇస్తారా..? రజతం ఎవరికి ఇస్తారు..? ఫోగట్ స్థానంలో మరెవరికి అయిన అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలకు తెరపడింది.
వినేశ్ ఫోగట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా సంచలన పోస్ట్..
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆశలు అడియాశలు అయ్యాయి.