Home » Viplav Nyshadam
‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది..