-
Home » Viral Dhurandhar Font
Viral Dhurandhar Font
మీ ఇన్‌స్టా రీల్స్ కోసం ‘ధురందర్’ ఫాంట్.. ఇక రీల్స్ వైరల్ అంతే.. ఎలా వాడాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!
March 28, 2026 / 05:53 PM IST
Dhurandhar Font : ధురందర్: ది రివెంజ్ మూవీ స్ఫూర్తితో ఇన్స్టాగ్రామ్ లిమిటెడ్ ఎడిషన్ ఫాంట్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో 'ఎడిట్స్ బై ఇన్స్టాగ్రామ్' యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త టైపోగ్రఫీ ఫీచర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.