Home » Viral Message
భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది.
వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు.
వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.