Home » viral news
యువరాజ్ సింగ్ భార్య హేజెల్ కీచ్ తన జుట్టుని దానం ఇచ్చారు. అయితే తను ఈ పని చేయడం వెనుక ప్రేరణ కలిగించిన అంశాలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు.
ఓ మహిళ తన పెళ్లి వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది. అందుకోసం చాలా డబ్బులు జమ చేసింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరైన వరుడు దొరకలేదు. చివరికి ఆమె ఏం చేసిందో చదవండి.
గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది 'గర్బా'నృత్యం. ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రుల వేళ గర్బా సాంగ్ రాసారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట దుమ్ము రేపుతోంది.
ఓ విమానాన్ని దోమల గుంపు ఆపేసింది. మీరు విన్నది నిజమే. ఎక్కడ? అంటే చదవండి.
రకరకాల ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని తినడం మాట ఎలా ఉన్నా తయారీ విధానం చూస్తుంటేనే భయం కలుగుతోంది. జమ్మూలో ఓ వీధి వ్యాపారి తయారు చేసిన చట్నీ చూస్తే షాకవుతారు.
సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన నడిపిన వాహనం చూసి జనం ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా ఆ పెద్దాయన నడిపిన వాహనం స్పెషాలిటీ ఏంటి?
ఓ జంట తమ ఇంట్లో పాత వస్తువుల్ని క్లియర్ చేస్తున్నారు. అలా పాత మాస్క్‌ను ఆర్ట్ డీలర్‌కి విక్రయించేసారు. తీరా దాని విలువ తెలిసి షాకయ్యారు. అప్పుడేం చేసారంటే?
ఓ ట్రాఫిక్ పోలీసు పట్ల మహిళా ఆటో రిక్షా డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించింది. చెప్పుతో కొడుతూ నానా దుర్భాషలాడింది. ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు అసలు కారణమేంటి? చదవండి.
ఆ మంత్రిగారు పాలనలోనే కాదు పాకశాస్త్రంలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ వంటకాలను అదరహో అనిపించేలా వండేస్తున్నారు. ఎవరా మంత్రి?
ఓ ఫ్యాషన్ షోలో మోడల్ వేసుకున్న లైవ్ ఫిష్ డ్రెస్ అద్దిరిపోయింది. అట్ ది సేమ్ టైం జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహానికి గురైంది. ఇంతకీ ఆ డ్రెస్ ప్రత్యేకత ఏంటి? చదవండి.