Home » viral news
సాల్టెడ్ పచ్చి బఠానీలు స్నాక్స్‌గా తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంటర్నెట్లో దాని తయారీ విధానం చూసిన జనం షాకవుతున్నారు.
ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా దేశానికి వెళ్లి స్థిరపడాలి అనుకునేవారికి ఐర్లాండ్ ఆహ్వానం పలుకుతోంది. వారి దేశానికి వెళ్లే ఆసక్తి ఉన్నవారికి రూ.71 లక్షలు ఎదురిచ్చి మరీ రమ్మంటోంది. వచ్చే నెల నుంచి దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంటాయట.
ఓ వైపు ఎండ తీవ్రత ఇంకా తగ్గట్లేదు. మరోవైపు పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. ఉక్కపోతలో పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఇండోర్‌లో ఓ పెళ్లివారికి వచ్చిన ఐడియాని మెచ్చుకుని తీరాల్సిందే.
తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా 'జీ కర్దా' సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో డేటింగ్ నిజమేనని కన్ఫ్మామ్ చేసిన ఈ బ్యూటీ పెళ్లెప్పుడు అంటే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
పాకిస్తాన్ వ్లాగర్ అబ్రార్ హసన్ భారత్‌లో బైక్ టూర్ అందర్నీ ఆకట్టుకుంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తూ అతను భారతీయులతో మసలుకున్న తీరు ఇక్కడివారి మనసుల్ని కొల్లగొట్టింది.
ఆ మధ్య 'తందూరీ చికెన్ ఐస్ క్రీం' ఫుడ్ కాంబినేషన్ గురించి విని జనాలు షాకయ్యారు. తాజాగా ఓ వీధి వ్యాపారి 'టొమాటో ఐస్ క్రీం' తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్లు తింటే ఏమవుతుందో అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇటీవల కాలంలో మనుష్యుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. తనని తన కుటుంబం పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తను చనిపోయినట్లు కుటుంబ సభ్యుల్ని నమ్మించాడు. అంత్యక్రియలకు రప్పించాడు. ఆ తరువాత ఏమైంది? అతను చేసిన ప్రాంక్ కుటుంబ సభ్యుల్లో మార్పు తీసుకు�
నాసా వ్యోమగాములు గతంలో పాలకూర, టొమాటోలతో పాటు చిలీ పెప్పర్లను పెంచారు. తాజాగా అంతరిక్షంలో పూసిన 'జిన్నియా' పూల ఫోటోను నాసా షేర్ చేసింది. ఆరంజ్ కలర్ రేకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫ్లవర్ ఫోటో వైరల్ అవుతోంది.
తెల్లవారితే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలి. లేదంటే ప్రపంచం ఏమైపోతోందో అనే దిగులు. అంతలా దానికి జనం అడిక్ట్ అయిపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కూడా కాదని ముఖ పరిచయం లేనివారి మాటలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి సోషల్
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు పుస్తక పఠనం పట్ల పెద్దగా ఆసక్తి లేదట. స్కూలు చదువుల నుంచి ఇప్పటివరకే కేవలం రెండే పుస్తకాలు చదివానని ట్వీట్ చేశారు. పుస్తకాలు చదవడంలో తను చాలా బ్యాడ్ అంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.