Home » viral news
రూ.1 కే చికెన్ బిర్యానీ అంటూ పరుగులు తీశారు. రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టినందుకు రూ.200 ఫైన్ వదిలించుకున్నారు. కరీంనగర్లో ఓ హోటల్ పెట్టిన ఆఫర్ కోసం జనం తన్నుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
షాపుల్లో దొంగలు చొరబడి యజమానులను బెదిరించి దోపిడీలు చేయడం గురించి విన్నాం.. చూస్తున్నాం. ఆ సమయంలో ప్రాణాలు దక్కితే చాలు జీవుడా అనుకునే వారిని చూసాం. కానీ ఓ షాపు యజమాని ధైర్యంగా దొంగను ఎదుర్కోవడమే కాదు.. పోలీసులకు పట్టించాడు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
ముంబయి ట్రైడెంట్ హోటల్ పై భాగం నుంచి పొగలు రావడం స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎంత చిన్న వ్యాపారమైన ప్రమోషన్ లేకపోతే లాభం రాదు. అందుకోసం రకరకాల ఫీట్లు చేయాల్సిందే. మామిడి పండ్లను అమ్మే ఓ వీధి వ్యాపారి కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు షకీరా పాట 'వాకా వాకా' సాహిత్యాన్ని తన బిజినెస్‌కి అనుకూలంగా మార్చుకుని పాడుతున్నాడు. ఇం
మనుష్యులైనా.. జంతువులైనా తల్లి మనసు ఒకటే.. పడే వేదన ఒకటే.. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకునేందుకు ఓ ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది.
భారీ లెవెల్లో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతోంది. వేలాదిమంది ప్రేక్షకులు చూస్తున్నారు. వేదికపైకి ఎక్కిన ఆస్కార్ విన్నర్.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. ఆ తరువాత ఏమైంది?
ఎంత క్షీరదాలైన ఒక్కోసారి మనుష్యులపై దాడికి తెగబడుతుంటాయి. ఓ కంగారూ టూరిస్ట్ పై దాడి చేసి ఎంత కంగారు పెట్టిందో చూడాల్సిందే.
సెల్ ఫోన్లో గేమ్స్ తప్ప.. స్ట్రీట్ గేమ్స్‌ని చాలామంది మర్చిపోయారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గొయెంకా ఓ సరదా గేమ్ వీడియోని షేర్ చేశారు. ఈ ఆట నెటిజన్ల మనసు దోచింది.
ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రాకకోసం అక్కడ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ అభిమాని ఒకరు తన కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు రాయించుకుని అభిమానం చాటుకున్నారు.