Home » viral video in social media
అది ఆపెనర్ ఔడమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్ట్రా-తిన్ స్మోక్డ్ బర్గండీ టైటానియం వాచ్. ఆపెనర్ పిగ్వెట్ ఒక ప్రఖ్యాత స్విస్ లగ్జరీ గడియారాల బ్రాండ్.
సోషల్ మీడియాలో మనస్సును కదిలించే వీడియోలు, నవ్వులు పూయించే వీడియోలకు కొదవలేదు. రోజు ఏదో విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ చిన్నారి రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి బయటపడింది. సైకిల్ పై వేగంగా వచ్చిన చిన్నారి.. స్తంభాన్ని ఢీకొట్టే సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి బాలికను పక్కకులాగి ప్రమాదం నుంచి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో ఓ వంతెను అధికారులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో బ్రిడ్జిపై ఉన్న అధికారులు వణికిపోయారు. బ్రిడ్జి రెండు ముక్కలయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర�
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చే�