Home » Viral Video
తనకు కాబోయే భార్యకు ఆకాశంలో విమాన ప్రయాణంలో ఓ యువకుడు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇష్టపడుతున్న అమ్మాయికి యువకులు అనేక రకాలుగా సర్ప్రైజ్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ యువకుడ
కరాచీలో పాకిస్థాన్ వర్సెన్ న్యూజీలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు విసిరిన బాల్ అం
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా రోడ్డు పక్కన స్టాల్లో టీ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన కృష్ణనగర్ లోక్ సభ నియోజక వర్గంలో మహువా మొయిత్రా పర్యటిస్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగి తేనీరు తయారు చే
2022లో న్యూయార్క్‌లో నో ప్యాంట్స్ అనేది సబ్వే రైడ్‌లో ఓ భాగం. ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న ఆచరణాత్మక జోక్‌గా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్లో పాల్గొంటూ వచ్చారు. ఇదికాస్త, సోషల్ మీడియ
ఓ యువతి సైకిల్ పై వెళ్తూ చేసిన డ్యాన్స్ అందరినీ అలరిస్తోంది. సైకిల్ హ్యాండిల్ వదిలేసి, పాటకు తగ్గ హావభావాలు కనబర్చుతూ ఆమె డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్(K3G) లోని ‘యే లడ్కా హాయే అల్లా’ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. కభీ ఖుషీ కభీ గ�
ఆ వృద్ధుడి పేరు రామ్ సూరత్.. ఓ కేసులో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జైల్లో ఐదేళ్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతడి వయసు 98 ఏళ్లు. అతడి శిక్షాకాలం ముగియడంతో పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా అతడికి జైలు సిబ్బంది ఫేర్వెల్ ఇచ్చారు. పూలదండ వేసి, శాల
వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటలకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది.
బరువైన వస్తువులను తరలించాలంటే ఆటోలు, రిక్షాలు, ట్రక్కుల వంటి వాటిని వాడతాం. సైకిల్ పై చిన్న వస్తువులను మాత్రమే తీసుకు వెళ్తాం. సైకిల్ పై పెద్ద వస్తువులు పట్టవు. అంతేగాక, రోడ్డుపై సైకిల్ తొక్కుతూ వెళ్లినా ఎంతో జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రా�
Viral Video: ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో బరువులు మోస్తూ వ్యాయామం చేసింది. లారీ టైరును ఎత్తి మరీ ఆమె వ్యాయామం చేసిన తీరు అలరిస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనంటూ ఈ వీడియోను రీనా సింగ్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసి�
మెట్రో రైల్లో హ్యాండ్రైల్స్ పట్టుకుని ఊగుతూ, ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ, సీసీ కెమెరాకు హాయ్ చెబుతూ ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించకూడదు. అయితే, కొందరు మాత్రం ఇలా