Home » Viral Video
సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే.. అలసిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అటువంటి వీడియోనే ఇది. ఓ బస్సు డ్రైవర్ చేసిన చిన్న పని అందరినీ ఆకర్షిస్తోంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పట
ఖరీదైన బైకు కొంటే దాన్ని బంగారంలా చూసుకుంటారు. దానిపై చిన్న గీత కూడా పడనివ్వరు. ఏవైనా వస్తువులు దానిపై పెట్టుకుని తీసుకెళ్లాలంటే చాలా మంది ఒప్పుకోరు. అయితే, ఓ వ్యక్తి ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైకుపై పాల క్యాన్లు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుత�
రహదారిపై ఓ భారీ ట్రక్కు వేగంగా వెళ్తుంది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే చోటి నుంచి, ట్రక్కుకు కుడివైపు నుంచి ఓ బైకుపై యువకుడు వేగంగా వచ్చి, రోడ్డు దాటబోయాడు. దీంతో బైకు, ట్రక్కు ఢీ కొట్టుకోబోయాయి. ట్రక్కు డ్రైవర్ వెంటనే ఎడమవైపునకు ఆ వాహనాన్ని మళ్
వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కొంత కాలంగా పెరిగిపోయింది. ఇటీవల పదే పదే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు మెడికల్ షాప్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించ
బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గుడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కింద పడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు గుడి సిబ్బంది. ఆ తర్వాత కూడా కర్రతో ఆమెను కొట్టేందుకు ఓ వ్యక్తి మందిర ప్రాంగణంలోనే వెంటపడ్డాడు. ఇందుకు స
చేపను ఫ్రై చేసుకుని తిందామనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ప్యాన్ లో నూనె పోసి, సలసల కాగించి అందులో చేపను వేశాడు. అయితే, చనిపోయిందనుకున్న చేప.. వేడివేడి నూనెలో వేశాక పెనుగులాడింది. అటూ ఇటూ కదలసాగింది.
పులి వెనుక పరిగెడుతూ మొబైల్లో వీడియో తీశాడో వ్యక్తి. అతడు చేసిన పనికి, నవ్వుకోవాలో, తిట్టుకోవాలో తెలియట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో తీయడం కోసం ప్రమాదకర రీతిలో పులి వెనుక పరిగెత్తిన వ్యక్తికి సంబంధించిన వీడియోను ఇండియ�
భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. అంబులెన్సుకు డబ్బులు లేకపోవడంతో ఇలా తన కుమారుడి సాయంతో భార్యను ఇంటి వరకు మోసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ప్రాంతంలో ఈ ఘటన చో�
అప్పటికే ప్రమాదానికి గురైన ఒక ట్యాంకర్‌కు ముందు చక్రాలు ఊడిపోయాయి. మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గ�
రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట�