Home » Viral Video
సముద్రంలో లెక్కకు మించిన జీవులు ఉంటాయి. వాటిలో చేపలపై భీకరంగా దాడి చేసే జీవులూ ఉంటాయి. తిమింగళాలు, షార్క్ వంటివి వాటిని సముద్రపు ఒడ్డున చూస్తే భయపడిపోతాం. అటువంటి వీడియోనే తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 15 క్షణాల నిడివితో ఈ వీడి�
వన్య మృగాలపై చాలా మంది ఎంతో ప్రేమను కనబర్చుతారు. కొందరు వన్య మృగాలకు భయపడకుండా వాటిని హత్తుకుని మరీ తమ ప్రేమను చూపుతారు. అలాగే, తమకు బాగా అలవాటైన వారిని చూడగానే వన్య మృగాలు మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఇటువంటి ఘటనే ఓ పార్కులో తాజాగా చోటుచ�
ఈ వీడియోను బెంగళూరులోని తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్.. ‘ ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు’ అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటలీలో సర్కస్ జరుగుతోన్న సమయంలో బోనులో ట్రైనర్ ఓ పులితో విన్యాసాలు చేయిస్తున్నాడు. అదే సమయంలో మరో పులి వచ్చి ట్రైనర్ కాలికి గట్టిగా పట్టేసింది. దీంతో ట్రైనర్ పెనుగులాడుతూ కిందపడిపోయాడు. అనంతరం ఆ ట్రైనర్ వెనక నుంచి పులి దాడి చేసింది. అతడి మె�
తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజమే.. పాకిస్థాన్ దేశంలో వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్, ఫఖ్తున్ఖ్వాలోని ప్రాంతాల్లో ప్లాస్ట
Viral Video: మీ ఒత్తిడిని ఎలా వదిలించేసుకోవాలో తెలిపే ఓ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. దైనందిన జీవితంలో పని, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వాటితో ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. స్వల్ప స్థాయిలో ఒత్తిడి ఉంటే ఫర్వాలే
ఆ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు.. ఏదైనా కచేరీని కూడా నిర్వహించడం లేదు.. ఎగ్జిబిషన్ కూడా కొనసాగడం లేదు.. అయినప్పటికీ, ఆ స్టేడియానికి ఏకంగా 30,000 మంది వచ్చారు. కేవలం 1,167 పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి ఇంతమంది వచ్చారు. పాకిస్థ�
Viral Video: ఓ మూడేళ్ల చిన్నారిని ఒక్కసారిగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్ట్నోమా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం తమ వెబ్ సైట్ లో ఈ వీడి�
కారులో యువతిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హరియాణాలోని యమునా నగర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ కి వెళ్లిన ఓ యువతి అందులో వ్యాయామం చేసి, బయటకు వచ్చ