Home » Viral Video
వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను అలరిస్తుంటాయి. వన్యప్రాణులు విచిత్రంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. ఇటువంటి వీడియోనే ఇది. ఓ కంగారూ బాడీ బిల�
ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారంతా అతడిని విచిత్రంగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. అయినప్పటికీ, ఆ యువకుడు డ్యాన్స్ ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18)కు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సారి ఆయేషా హర్యాన్వి పాటకు పెదవులు కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె సోషల్ మీడియా యూ�
అదో మెట్రోస్టేషన్.. అందరూ రైలు కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. వారి మధ్య సబ్ వేలో ఓ సంగీతకారుడు గిటారు వాయిస్తున్నాడు. ఆయనను ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అయితే, ఓ పాప మాత్రం ఆయన సంగీతం, పాటను వింటూ ఆయన వద్దే ఆగిపోయింది. దీంతో తనకు దొరికి
పని మనిషి పట్ల దారుణంగా వ్యవహరించింది ఓ మహిళ. పనికి రానని చెబుతున్నప్పటికీ ఓ అమ్మాయిని లిఫ్టులో నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, క్లియో కౌంటీ సొసైటీ సెక్ట�
పెళ్లి వేడుక జరుగుతుండగా వేదికపై హుషారుగా డ్రమ్స్ వాయించింది ఓ పెళ్లికూతురు. ఆమె టాలెంట్ ను చూసి అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు కేరళ సంప్ర�
ట్రైనును దిగి, ఆ ట్రైను తదుపరి స్టేషన్ లో ఆగేలోపు రోడ్డు మార్గంలో పరిగెత్తి ఆ యువకుడు మళ్ళీ అదే ట్రైనును ఎక్కాడు. ఆ సమయంలో పరిగెత్తిన యువకుడి వద్ద ఓ కెమెరా, ట్రైనులోని అతడి స్నేహితుల వద్ద ఓ కెమెరా ఉంది. యువకుడు పరుగులు తీసిన తీరు, ట్రైన్ తదుపరి
తరగతి గదిలో విద్యార్థుల ముందు ఓ టీచర్ డ్యాన్స్ చేశారు. ఆ టీచర్ కు ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తూ విద్యార్థులు ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, ఆ టీచర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటం స�
సామాజిక మాధ్యమాల్లో కనపడే కొన్ని వీడియోలు మనలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. అటువంటి వీడియోనే ఇది. ఓ యువకుడు పోలీసుల ముందు గిటారు వాయిస్తూ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట పాడాడు. ఆ పాటకు ఇద్దరు పోలీసులు ఫిదా అయిపోయారు. ముంబైలో ఈ ఘ�
వెడ్డింగ్ ఫొటో షూట్స్ సందర్భంగా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.