Home » Viral Video
కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేశారు కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. వైట్ టొయోటా ఫార్చునర్ ఎస్వీయూ కార్లతో నోయిడాలోని సెక్టార్ 126 ప్రాంతంలో రోడ్�
రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి డ్యాన్స్ చేసింది. ఆ పాప వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పాప ఎవరో కాదు.. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ టీవీ షో పోటీలో పాల్గొన్న ఆధ్యా�
ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం ఒకటి సముద్ర తీరాన తలకిందులుగా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని, లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.
చిన్నారుల మనసు స్వచ్ఛమైనది. వారు ఏ పని చేసినా ముద్దొస్తారు. పక్షులు, జంతువులు అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వాటిని మనుషులలాగే భావిస్తూ వాటితో ఆడుకుంటారు. వారు చేసే అమాయకపు పనులు చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా, ఓ చిన్నారి పక్షుల నోట్లో ఆహారం పెట్టి
ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా వారి ముందుకు పులి వచ్చింది. దీంతో షాకైన ఆ యువకులు బైకును వెనక్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారిని పులి వెంటాడితే ప్రాణాలు పోయేవి. బైకు ముందుకు పులి వచ్చిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయ
ఎనిమిదేళ్ల బాలుడు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించాడు. ఇంకేముందీ.. రైలులోని వారంతా అతడి చుట్టూ చేరి ఆ సంగీతాన్ని వింటూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఇతర కంపార్ట్ మెంట్ల నుంచి కూడా వచ్చి ఆ బాలుడి సంగీతాన్ని విని ఆనంద�
కొందరు చిన్నారులు చాలా చురుకుగా ఉంటారు. చదువు, ఆటల్లోనే కాదు.. మిగతా అన్ని విషయాల్లోనూ వేగంగా స్పందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇటువంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. శరవేగంగా స్పందించిన ఓ బాలుడు ఓ బామ్మ ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన �
రాయల్ బెంగాల్ టైగర్ నదిలో ఈదుకుంటూ 120 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒక దీవివైపు దూసుకొస్తుండగా స్థానికులు గుర్తించి, షాకయ్యారు. తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు చాలా సేపు శ్రమించి ఈ పులిని బంధించారు.
ఆడవాళ్లు అంతా ఒక్క చోట చేరితే సందడిగా ఉంటుంది. అలాంటిది అందరూ కలిసి హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ వీడియోలో కొందరు మహిళలంతా ఒక్క చోట చేరి ఎలా పాటలు పాడుకుంటున్నారో చూడండి.
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.