Home » Viral Video
ఓ అమ్మాయి రన్నింగ్ బస్ లోకి కిటికీలోంచి ఎక్కి అందరినీ విస్మయానికి గురి చేసింది. అబ్బాయిలకు సైతం సాధ్యం కాని ఫీట్ ఆ అమ్మాయి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిన్నారి బాలుడు అడవికి రాజైన సింహంతో ఆడుకుంటున్నాడు. అయితే, అది పెంపుడు సింహం లెండి. అయినప్పటికీ అది ప్రమాదకరమే. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు
Dancing on highway: ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు హైవేపై కారులో వెళ్తున్నారు. ఇంతలో హైవే పక్కన కారుని ఆపి, అందులో నుంచి దిగారు. కెమెరా పట్టుకుని కారు ముందు నిలబడి డ్యాన్సు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. వారి అత్యుత్సాహానికి సంబంధించిన వీ
చోరీకి పాల్పడ్డాడంటూ ఓ యువకుడిని ట్రక్కు ముందు భాగంలో తాడుతో కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు కొందరు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో వెళ్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యంగ్ ఇంజనీర్లకు కొత్తగా, ప్రత్యేకంగా ఆకాశంలో ప్రయాణించాలని ఉంటుంది. అందుకోసం కొత్త కొత్త పద్ధతులు కనుగొంటుంటారు. తాజాగా �
పెళ్లి వేడుకలో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం సాధారణమే. అయితే, కొందరు శ్రుతి మించి ప్రవర్తిస్తూ డ్యాన్సులు చేస్తుంటారు. ఇటువంటి తీరుతోనే ఓ పెళ్లిలో డ్యాన్సు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఖాళీ పాత్
ఓ కోడిపెట్ట కోడిపిల్లలతో కలిసి బుట్టలో ఉంటుంది. అయితే, తన తల్లి అనుకుని ఆ కోడిపెట్ట వద్దకు ఓ కుక్క పిల్ల వెళ్తుంది. వెచ్చదనం కోసం కోడిపెట్ట కింద ఆ కుక్క పిల్ల తలదాచుకుంటుంది. మరో కుక్క పిల్ల కూడా ఆ కోడిపెట్ట వద్ద ఉంటుంది. 10 క్షణాల పాటు ఉన్న ఈ వీ�
రహదారిపై ఎస్యూవీలో వెళ్తూ స్టీరింగ్ వదిలేసి పక్కకు తిరిగి ప్లే కార్డ్స్ ఆడాడు ఓ యువకుడు. ఆ ఎస్యూవీలో మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ వీడియో తీశారు. కారు స్టీరింగ్ ను వదిలేసి ఎడమ పక్కకు తిరిగిన యువకుడు తాను ఏదో ఘనకార్యం చేస్తున్�
ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రంగా ప్రవర్తించారు. టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమేకాకుండా, మెట్రోలో అటూఇటూ తిరుగూ.. తన విచిత్రమైన చూపులతో మెట్రో �
మొసలిని చూస్తే ఎవరైనా భయపడుతారు. అందులోనూ నదుల్లో సహజంగా పెరిగే వైల్డ్ మొసలి అయిత మరీ ప్రమాదకరం. అయితే, అలాంటి మొసలితో ఒక వ్యక్తి ఆటలాడాడు.