Home » Viral Video
ఓ వృద్ధుడు సైకిల్‌పై విన్యాసాలు చేస్తూ వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుండగా వృద్ధుడు ఎడమ వైపు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో వర్షపు చినుకులు కూడా ప�
సోషల్ మీడియా ప్రభావంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి అయేషా (18)కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ పాట ‘మేరా దిల్ యే పుకారే ఆజ
ఓ ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పేర్కొంటూ తరగతి గదిలో ఓ లెక్చరర్ తిట్టడం కలకలం రేపుతోంది. తనను ఉగ్రవాది అని అనడంతో ఆ విద్యార్థి కూడా లెక్చరర్ కు దీటుగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్
రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కూడా ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఫోన్ మాట్లాడుతూనే రైలు కింద పడుకోవడం, లేచిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫఎస్) సురేందర్ మెహ్రా తన ట్విటర్ ఖాతాలో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి.. "కొన్నిసార్లు పులిని చూడటంకోసం మన 'అతి' ఆత్రుత వాటి జీవితంలోకి చొరబడటం తప్ప మరొకటి కాదు" అం
అమెరికాలో హోమ్ లెస్ మ్యాన్‌కు ఒక సెలూన్ షాపు యజమాని ఉచితంగా హెయిర్ కట్, షేవింగ్ చేశాడు. ఇదంతా పూర్తైన తర్వాత హోమ్ లెస్ మ్యాన్ కనిపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ట్రక్కులాంటి భారీ వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. అందులోనూ రివర్స్ వెళ్లాలంటే డ్రైవర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఒక డ్రైవర్ మాత్రం ట్రక్కు ఎక్కకుండానే, బయటి నుంచే దాన్ని పార్క్ చేశాడు.
ఓ ద్విచక్ర వాహనదారుడిని బస్సు డ్రైవర్ అందరి ముందూ చితగ్గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని యెలహంకా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ స�
ఓ చైన్ స్నాచర్ బైకుపై పారిపోతున్నాడు. అతడిని గుర్తించి వెంబడించిన పోలీస్ కానిస్టేబుల్ చివరకు ఓ చోట దొంగను గట్టిగా పట్టేసుకున్నాడు. పోలీసును వదిలించుకుని పారిపోవడానికి దొంగ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైన్ స్నాచర్ బైక్ పై పారిపోతుండగా, అతడ
బిహార్‌లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.